AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోసకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే.. ఆహా ఓహో అంటూ ప్లేట్ మొత్తం లాగించేస్తారు

ఉదయం ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి సందేహాలు ఏం వద్దు.. మీ ఇంట్లో దోసకాయ , పెరుగు ఉంటే వాటితో ఇలా ఈజీగా పచ్చడి ఇలా చేస్తే.. అబ్బా సూపర్ అంటూ ప్లేట్ మొత్తం లాగించేస్తారు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 10:22 PM

Share
కావాల్సిన పదార్ధాలు :  రెండు పెద్ద దోసకాయలు, రెండు పెరుగు కప్పులు  5 పచ్చిమిర్చి,  రుచికి తగినంత 
ఉప్పు, అర కట్ట కొత్తిమీర,  అర కప్పు నూనె, పావు టీ స్పూన్  ఆవాలు,  పావు టీ స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు, 10 ఎండు మిర్చిని తెలుసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : రెండు పెద్ద దోసకాయలు, రెండు పెరుగు కప్పులు 5 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర, అర కప్పు నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు, 10 ఎండు మిర్చిని తెలుసుకోవాలి.

1 / 5
ముందుగా దోసకాయ తీసుకుని దాని పై తొక్కను తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త  గిన్నెను తీసుకుని రెండు కప్పులు పెరుగు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

2 / 5
పెరుగు మిశ్రమాన్ని  కలుపుకున్న తర్వాత దోసకాయ ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

3 / 5
ఆ తర్వాత  స్టవ్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు వేసి పోపు వేసుకోవాలి. ఈ తాలింపును దోసకాయ పెరుగు పచ్చడిలో వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

4 / 5
చివర్లో కొత్తిమీర ఆకులు వేసి వాటిని బాగా కలిపితే అదిరిపోయే టేస్టీ టేస్టీ దోసకాయ పెరుగు పచ్చడి సిద్ధం అవుతుంది.  ఇది వేడి వేడి అన్నంలో తింటే మరింత టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌

ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా

రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు

ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే

టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?