గ్రాఫిక్ డిజైనర్‌గా ఐదేళ్ల అనుభవం ఉంది. అలాగే పలు యాడ్ ఏజెన్సీలలో కూడా పని చేసిన అనుభవం ఉంది. 2019 ఫిబ్రవరి నుంచి టీవీ9లో డిజిటల్ గ్రాఫిక్ డిజైనర్‌గా కొనసాగుతున్నాను.
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దడపుట్టిస్తుందిగా.. అదిరిపోయిన మృణాల్ అందాలు
దుల్కర్ హీరోగా సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.మృణాల్ ఆగస్టు-1-1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. మృణాల్ ముంబైలోని KC కాలేజీ లో మాస్ మీడియా
- Anil kumar poka
- Updated on: Jan 16, 2025
- 12:30 pm
ఇందుకే కుర్రాళ్ళకి కునుకు లేకుండా పోతుంది.! శివాని ఫోజులు చూస్తే అంతే
సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా లో నటించిన హీరోయిన్.. ఓవర్ నైట్ స్టార్ శివాని నాగారం.ఈ ఒక్క సినిమా తనని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది.! యూత్ న్యూ క్రష్ ని చేసింది. ఒక్కసినిమాతోనే
- Anil kumar poka
- Updated on: Jan 16, 2025
- 12:31 pm
Balakrishna-Ram Charan: ఏయ్ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య స్వీట్ వార్నింగ్.!
తన పర అని బేధం లేకుండా.. చిన్న పెద్దా అని తేడా లేకుండా... ఎప్పుడూ అందరితో.. కలివిడిగా.. జాలీగా.. ఫన్నీగా ఉండే బాలయ్య... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ అదే చేశారు. అన్‌స్టాపబుల్ షూటింగ్ లొకేషన్‌కు ఎంట్రీ ఇవ్వగానే చెర్రీని ప్రేమతో కౌగిలించుకున్న బాలయ్య..చాలా సేపు కబుర్లు చెప్పారు. తన డాకు మాహరాజ్ సినిమాతో పాటు.. గేమ్ ఛేంజర్ మూవీ కూడా సక్సెస్ అవ్వాలంటూ ఆకాంక్షించారు. దాంతో పాటే
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 12:48 pm
Tollywood in 2025: 2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2024 గతంలోకి వెళ్లింది. ఆ సంవత్సరం జరిగిన ఇష్యూలు.. రిలీజ్ అయిన సినిమాలు.. ఆ సినిమా కలెక్షన్లు.. రికార్డులు అన్నీ గతమైపోయాయి. హిస్టరీకెక్కాయి. ఇక ఈ క్రమంలోనే 2025 వచ్చేసింది. అయితే కొత్త సంవత్సరం అలా వచ్చిందో లేదో.. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు అలెర్ట్ అయిపోయారు. తమ అప్‌కమింగ్ సినిమాలతో.. 2025లో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ నమోదు చేసుందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు సంక్రాంతి పర్వదినాన్ని ఫిక్స్ చేసుకుని.. అక్కడి నుంచి వరుసగా తమ సినిమాలను వదులుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నారు.
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 12:42 pm
Fish Venkat: ఫిష్ వెంకట్ భావోద్వేగం.! పవన్ కల్యాణ్ ఆర్థిక సాయంపై వీడియో.
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ప్రముఖ నటులతో కలిసి యాక్ట్ చేశారు ఫిష్ వెంకట్.
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 12:17 pm
Sandhya Theater Issue: సంధ్యా థియేటర్ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ8గా పుష్ప2 నిర్మాతలు ఉన్నారు. ఈ ఘటనలో వారి ప్రమేయం కూడా ఉందంటూ వారిని పోలీసులు ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు ఛార్జ్ షీట్ లో ఏ8గా తమ పేరును ఎంట్రీ చేయడం పై కోర్టుమెట్లెక్కారు నిర్మాతలు. ఈ కేసులో వారికి రిలీఫ్ లభించింది.
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 12:09 pm
Ram Charan: వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్ హుడీ రాదా.?
ట్రిపుల్ ఆర్, ఆచార్య తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ గా మన ముందుకు రానున్నాడు. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాజకీయ నాయకుడిగానూ, ఐఏఎస్ అధికారిగానూ కనిపించనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య, సునీల్ ఇలా స్టార్ నటులంతా గేమ్ ఛేంజర్ సినిమాలో సందడి చేయనున్నారు.
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 12:04 pm
Vijay Varma: తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో చూస్తే షాకే.!
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ!! సినిమాలు, వెబ్ సిరీస్ ల కంటే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ఉన్న రిలేషన్ షిప్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తమన్నాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నెట్టింట ట్రెండ్ అవుతుంటాడు ఈ ట్యాలెంటెడ్ హీరో. కానీ ఇప్పుడు.. తాజాగా తన అనారోగ్య సమస్యను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. తాను అరుదైన చర్య వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు. మేకప్ కాస్మోటిక్స్ తో దీనికి కవర్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 11:49 am
Tollywood: టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌ని దాటేశాయి. లోకల్ కాదు.. ఇంటర్నేషనల్ అనే రేంజ్‌కి టాలీవుడ్ ఎదిగింది. కాసుల వర్షంలో రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తున్నాయి తెలుగు సినిమాలు. ముఖ్యంగా రెండు, మూడేళ్లుగా పాన్ ఇండియాను తెలుగు సినిమాలు శాసిస్తున్నాయి. మిగిలిన వుడ్‌లతో పోలిస్తే టాలీవుడ్ అదరగొడుతోంది. చూస్తుండగానే ఆకాశమంత ఎదిగిన టాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డాగా మారింది. మద్రాస్ నుంచి తరలివచ్చాక హైదరాబాద్‌లో టాలీవుడ్ స్థిరపడిపోయింది.
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 11:45 am
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ తో బాధపడుతున్నకన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్దిరోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స విజయవంతమైందని గీతా శివరాజ్‌కుమార్, నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు.
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 11:40 am
TOP 9 ET: దిల్ రాజు కోసం తగ్గిన చరణ్.! | తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది.?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్‌కు పోటీగా.. సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య డాకు మహరాజ్ సినిమా.. అప్పుడే కలెక్షన్ల ఖాత తెరిచేసింది. ఈమూవీ థియేట్రికల్ బిజినెస్ నెవర్ ఎవర్ అన్నట్టుగా జరిగిపోయిందట. ఆంధ్ర మొత్తంగా డాకు మహారాజ్ ను రూ. 40 కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు మేకర్స్. ఇక నందమూరి అడ్డాగా పిలిచే సీడెడ్ ఏరియా బిజినెస్ కూడా భారీగా జరిగిందట.
- Anil kumar poka
- Updated on: Jan 3, 2025
- 11:36 am
చూపులతో గుచ్చి గుచ్చి చంపకే ఐశ్వర్య.! కట్టిపడేస్తున్న ఐశ్వర్య అందాలు
ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యకం చెప్పాలిసిన పని లేదు.. సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోస్ తో అందరిని ఆకట్టుకుంటుంది.'కాదలిల్ సోదప్పువదు ఎప్పడి' అనే తమిళ సినిమాతో ఇండ స్ట్రీ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ
- Anil kumar poka
- Updated on: Jan 16, 2025
- 12:34 pm