తుని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Divya Yanamala | 97206 | TDP | Won |
Dadisetti Raja | 82029 | YSRCP | Won |
Gelam Srinivasarao | 1923 | INC | Won |
Kona Ramakrishna | 1179 | IND | Won |
Tamarana Apparao | 1006 | IND | Won |
Karri Nookaraju | 805 | BSP | Won |
Yadala Ramakrishna | 499 | RPOI | Won |
Bodapati Srinivasarao | 440 | IND | Won |
Duthurthi Satish | 390 | DBP | Won |
Adi Venkata Satyanarayana Vegi | 302 | IND | Won |
Siva Vadaboyina | 232 | CPI(ML)(L) | Won |
తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు 1983 నుండి 2009 వరకు తుని శాసనసభ్యుడిగా కొనసాగారు. వరుసగా ఆరుసార్లు (1983,1985,1989, 1994,1999,2004) గెలిచి రికార్డు క్రియేట్ చేసిన యనమల కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు. ఇలా దాదాపు 2 దశాబ్దాలపాటు తునిలో యనమలకు ఎదురులేకుండా పోయింది. అయితే 2009 నుండి తునిలో యనమల కుటుంబానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నారు. 2009 లో యనమల రామకృష్ణుడు... 2014, 19 ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు తుని నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి ఎలాగైనా తునిని గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న యనమల తన కూతుర్ని బరిలోకి దింపారు. ఇదిలావుంటే తుని రాజకీయాల్లో గత పదేళ్లుగా చాలా మార్పులు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వైసీపీని బలోపేతం చేస్తూవచ్చారు. దీంతో ఈసారి తునిలో టఫ్ ఫైట్ వుండనుంది. తొండంగి, కోటనందూరు, తుని మండలాలు ఈ నియోజవర్గంలో ఉన్నాయి.