రాయచోటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Mandipalli Ramprasad Reddy | 95925 | TDP | Won |
Gadikota Srikanth Reddy | 93430 | YSRCP | Won |
Shaik Allabakash | 5571 | INC | Won |
Busapogula Anjineyulu | 1289 | BSP | Won |
Kotha Sreekanth Reddy | 418 | IND | Won |
Shaik Mohammed Ghouse | 332 | IND | Won |
Ananthapuram Hari Krishna | 308 | LIBCP | Won |
Mulala Chidambar Reddy | 169 | IPC | Won |
Manohar Repana | 173 | AYCP | Won |
Gudi Madhu Sudhan | 149 | JBNP | Won |
Vattam Naresh Kumar Reddy | 142 | IND | Won |
Shaik Shapabul Basha | 125 | IUML | Won |
Shaik Darbar Ali | 95 | NVCP | Won |
Penugonda Venkataramana S/O P Siddanna | 101 | IND | Won |
Shaik Jeelan Basha | 82 | JJSP | Won |
అనూహ్యంగా ఊహించని రీతిలో జిల్లా కేంద్రమైన రాయచోటి ప్రాంతంలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. నియోజకవర్గంగా ఏర్పడిన రాయచోటి స్థానంలో 1952 తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 8 సార్లు, తెలుగుదేశం పార్టీ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, కెయంపిపి పార్టీర్థులు ఒక్కోసారి గెలుపొందాయి. వీరితో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్ధి సైతం ఒకసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల లెక్కల ప్రకారం రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 2,25,388 ఓటర్లు ఉన్నారు. ఇక, గత మూడు సార్లుగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన జి. శ్రీకాంత్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. జగన్ కు సన్నిహితుడిగా నియోజకవర్గంలో పేరున్న శ్రీకాంత్ రెడ్డి ఉన్నత విద్యా వంతుడు కావడంతో ప్రజాదరణ చూరగొన్నారు. ఇక అన్ని పార్టీల్లోనూ వర్గ పోరుతో నానాయాగీ చేసుకుంటూ ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చేసిందా అన్న రీతిలో పాలిట్రిక్స్ కొత్త ఎత్తులు వేస్తున్నాయి. మాకు అడ్డే లేదన్న ధీమాతో వైసీపీ ఉంటే.. మా వర్గపోరే వైసీపీకి బలమని బాధపడుతోంది టీడీపీ. మొత్తానికి రాయచోటి రాజకీయాలు రచ్చలేపుతున్నాయి.