Lok Sabha Election Phase 3 dates: ఈ రాష్ట్రాల్లో 3వ దశలో లోక్ సభ ఎన్నికలు.. నోటిఫికేషన్.. పోలింగ్ వివరాలు..

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 7 ఫేస్‎లలో ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha Election Phase 3 dates: ఈ రాష్ట్రాల్లో 3వ దశలో లోక్ సభ ఎన్నికలు.. నోటిఫికేషన్.. పోలింగ్ వివరాలు..
Lok Sabha Elections Phase 3
Follow us
Srikar T

| Edited By: TV9 Telugu

Updated on: Mar 28, 2024 | 1:07 PM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 7 ఫేస్‎లలో ఎన్నికలు జరగనున్నాయి. మూడవ దశలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్గడ్ తోపాటు మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్.

నామినేషన్‎ల వివరాలను పరిశీలిస్తే.. ఈ 3వ ఫేజ్ కి సంబంధించి ఏప్రిల్ 12న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. ఏప్రిల్ 20న అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఒకవేళ నామినేషన్ వేసిన అభ్యర్థులు వాటిని ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్ 22 వరకు సమయం ఉంటుంది. ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు 94 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలిపి మొత్తం 12 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ మాత్రం మే 7న ఉంటుంది. ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి.

మహారాష్ట్రలో షిండేతో జతకట్టి బీజేపీ అధికారంలో ఉండగా.. తమకు పట్టున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉనికిని కాపాడుకోవడమే కాకుండా గతం కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ ఫేజ్ లో దాదాపు బీజేపీ పవనాలు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు ఉండటం గమనార్హం. వీటిలో కాంగ్రెస్ ఈసారి ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఫలితాల వరకు వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

లోక్ సభ ఎన్నికలు – 3rd ఫేస్ షెడ్యూల్ :

State Name Constituency Name Phase Date
Assam Kokrajhar Phase 3 7-May-24
Assam Dhubri Phase 3 7-May-24
Assam Barpeta Phase 3 7-May-24
Assam Guwahati Phase 3 7-May-24
Bihar Araria Phase 3 7-May-24
Bihar Jhanjharpur Phase 3 7-May-24
Bihar Khagaria Phase 3 7-May-24
Bihar Madhepura Phase 3 7-May-24
Bihar Supaul Phase 3 7-May-24
Chhattisgarh Bilaspur Phase 3 7-May-24
Chhattisgarh Durg Phase 3 7-May-24
Chhattisgarh Janjgir-Champa Phase 3 7-May-24
Chhattisgarh Korba Phase 3 7-May-24
Chhattisgarh Raigarh Phase 3 7-May-24
Chhattisgarh Raipur Phase 3 7-May-24
Chhattisgarh Surguja Phase 3 7-May-24
Dadra Nagar Haveli Dadra & Nagar Haveli Phase 3 7-May-24
Daman & Diu Daman & Diu Phase 3 7-May-24
Goa North Goa Phase 3 7-May-24
Goa South Goa Phase 3 7-May-24
Gujarat Ahmedabad East Phase 3 7-May-24
Gujarat Ahmedabad West Phase 3 7-May-24
Gujarat Amreli Phase 3 7-May-24
Gujarat Anand Phase 3 7-May-24
Gujarat Banaskantha Phase 3 7-May-24
Gujarat Bardoli Phase 3 7-May-24
Gujarat Bharuch Phase 3 7-May-24
Gujarat Bhavnagar Phase 3 7-May-24
Gujarat Chhota Udaipur Phase 3 7-May-24
Gujarat Dahod Phase 3 7-May-24
Gujarat Gandhinagar Phase 3 7-May-24
Gujarat Jamnagar Phase 3 7-May-24
Gujarat Junagadh Phase 3 7-May-24
Gujarat Kachchh Phase 3 7-May-24
Gujarat Kheda Phase 3 7-May-24
Gujarat Mahesana Phase 3 7-May-24
Gujarat Navsari Phase 3 7-May-24
Gujarat Panchmahal Phase 3 7-May-24
Gujarat Patan Phase 3 7-May-24
Gujarat Porbandar Phase 3 7-May-24
Gujarat Rajkot Phase 3 7-May-24
Gujarat Sabarkantha Phase 3 7-May-24
Gujarat Surat Phase 3 7-May-24
Gujarat Surendranagar Phase 3 7-May-24
Gujarat Vadodara Phase 3 7-May-24
Gujarat Valsad Phase 3 7-May-24
Jammu & Kashmir Anantnag Phase 3 7-May-24
Karnataka Bagalkot Phase 3 7-May-24
Karnataka Belgaum Phase 3 7-May-24
Karnataka Bellary Phase 3 7-May-24
Karnataka Bidar Phase 3 7-May-24
Karnataka Bijapur Phase 3 7-May-24
Karnataka Chikkodi Phase 3 7-May-24
Karnataka Davanagere Phase 3 7-May-24
Karnataka Dharwad Phase 3 7-May-24
Karnataka Gulbarga Phase 3 7-May-24
Karnataka Haveri Phase 3 7-May-24
Karnataka Koppal Phase 3 7-May-24
Karnataka Raichur Phase 3 7-May-24
Karnataka Shimoga Phase 3 7-May-24
Karnataka Uttara Kannada Phase 3 7-May-24
Madhya Pradesh Bhind Phase 3 7-May-24
Madhya Pradesh Bhopal Phase 3 7-May-24
Madhya Pradesh Guna Phase 3 7-May-24
Madhya Pradesh Gwalior Phase 3 7-May-24
Madhya Pradesh Morena Phase 3 7-May-24
Madhya Pradesh Rajgarh Phase 3 7-May-24
Madhya Pradesh Sagar Phase 3 7-May-24
Madhya Pradesh Vidisha Phase 3 7-May-24
Maharashtra Baramati Phase 3 7-May-24
Maharashtra Hatkanangle Phase 3 7-May-24
Maharashtra Kolhapur Phase 3 7-May-24
Maharashtra Latur Phase 3 7-May-24
Maharashtra Madha Phase 3 7-May-24
Maharashtra Osmanabad Phase 3 7-May-24
Maharashtra Raigad Phase 3 7-May-24
Maharashtra Ratnagiri-Sindhudurg Phase 3 7-May-24
Maharashtra Sangli Phase 3 7-May-24
Maharashtra Satara Phase 3 7-May-24
Maharashtra Solapur Phase 3 7-May-24
Uttar Pradesh Agra Phase 3 7-May-24
Uttar Pradesh Aonla Phase 3 7-May-24
Uttar Pradesh Badaun Phase 3 7-May-24
Uttar Pradesh Bareilly Phase 3 7-May-24
Uttar Pradesh Etah Phase 3 7-May-24
Uttar Pradesh Fatehpur Sikri Phase 3 7-May-24
Uttar Pradesh Firozabad Phase 3 7-May-24
Uttar Pradesh Hathras Phase 3 7-May-24
Uttar Pradesh Mainpuri Phase 3 7-May-24
Uttar Pradesh Sambhal Phase 3 7-May-24
West Bengal Jangipur Phase 3 7-May-24
West Bengal Maldaha Dakshin Phase 3 7-May-24
West Bengal Maldaha Uttar Phase 3 7-May-24
West Bengal Murshidabad Phase 3 7-May-24

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..