చెరుకు రసంలో పోషకాలు ఉన్నప్పటికీ, సుక్రోజ్ అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ బాధితులు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండి ఇన్సులిన్ తీసుకునే వారికి ఇది అవసరమైన గ్లూకోజ్‌ను అందిస్తుంది. సాధారణ చక్కెర స్థాయిలు ఉన్నవారు వారానికి ఒకటి, రెండు సార్లు 200 మిల్లీగ్రాముల మించకుండా తీసుకోవచ్చు.