మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
అనన్య పాండే మాటల్లో ఇటీవల పరిణతి కనిపిస్తోంది. మార్పు మంచిదన్న ఆమె, విమర్శలను సానుకూలంగా తీసుకుని స్వీయ విశ్లేషణ చేసుకుంటే ప్రతీ రోజూ పండగే అంటారు. నెపోటిజం చర్చలపై అలసిపోయిన అనన్య, ఉత్తరాదిన బిజీగా ఉన్నప్పటికీ దక్షిణాదిలో వరుస చిత్రాలు చేయాలని ఆశిస్తున్నారు. లైగర్ విజయం సాధించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదన్నారు.
బాలీవుడ్ నటి అనన్య పాండే మాటల్లో ఇటీవల మెచ్యూరిటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె అనేక విషయాలపై సంక్లిష్టమైన సమాధానాలు ఇవ్వకుండా, తన అనుభవాలు, మార్పు పట్ల తన దృక్పథాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. ఈ ఏడాదిని సానుకూల ప్రారంభంతో ఆనందంగా ప్రారంభించిన అనన్య, త్వరలోనే మరో సినిమా విడుదల కోసం సిద్ధమవుతున్నారు.
“నెపోటిజం” గురించి మాట్లాడి మాట్లాడి తాను అలసిపోయానని అనన్య పాండే అన్నారు. జీవితంలో మార్పు రావాలంటే ఉన్నచోటే ఉంటే సరిపోదన్నది ఆమె గట్టిగా నమ్మే సూత్రం. మనం మారితే, చుట్టూ ఉన్న విషయాలు కూడా మారతాయని ఆమె అభిప్రాయపడుతున్నారు. విమర్శలను సానుకూలంగా తీసుకుని, స్వీయ విశ్లేషణ చేసుకుంటే ప్రతి రోజూ పండగే అవుతుందని అనన్య భావన.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
