చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో
కోట్లు పోసి మరీ తమ పిల్లల పెళ్లిళ్లు చేసే సెలబ్రిటీలున్న ఈ కాలంలో మన ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు మాత్రం.. తాను అలా కాదంటూ చేసి చూపించాడు. మీడియా హాడావిడి లేకుండా.. అసలెవరికీ తెలియకుండా.. చాలా సీక్రెట్‌గా తన రెండో కూతురి పెళ్లిని చేసేశాడు. ఆ విషయాన్ని తానే తాజాగా రివీల్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు ఈ హీరో.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్న జగపతిబాబు.. ఉన్నట్టుండి ‘ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్’ అంటూ ఓ AI వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ జగపతి బాబును విష్ చూస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరి కొంత మంది మాత్రం.. జగ్గూ భాయ్ షేర్ చేసిన వీడియోను ప్రాంక్‌గా తీసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు జగపతిబాబు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్లో నిలిచిపోయే రోల్స్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకుంటున్నాడు.
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

