ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలోనూ విమానాశ్రయాల తరహాలో లగేజీ పరిమితులు అమలు కానున్నాయి. నిర్ణీత బరువు, పరిమాణం మించితే అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర మధ్య రైల్వే జోన్‌లో ఈ విధానం ఇప్పటికే ప్రారంభమైంది.
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారాన్ని వెల్లడించింది. విమానాశ్రయాల్లో మాదిరిగానే ఇకపై రైళ్లలోనూ లగేజీ పరిమితులను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం, దేశీయ విమాన ప్రయాణికులు 15 కిలోలు, అంతర్జాతీయ ప్రయాణికులు 23 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అంతకు మించితే అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధానాన్ని భారతీయ రైల్వే కూడా అనుసరించనుంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
