ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మంది నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వారిపై అభియోగాలు నిరాకరించిన కోర్టు, సీబీఐ దర్యాప్తు లోపాలను, విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ జితేంద్ర సింగ్ ఈ తీర్పును వెలువరించారు.