2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
2025 తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక సంవత్సరంగా నిలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన, ఏపీలో కూటమి ప్రభుత్వ సంస్కరణలు, భారత విదేశాంగ విధాన విజయాలు, గ్లోబల్ స్థాయిలో అనేక దేశాల్లో రాజకీయ మార్పులు, సంక్షోభాలు ఈ ఏడాది ప్రధానాంశాలు.
2025 తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకు వేదికైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ పోటీలు ప్రధానాంశాలుగా నిలిచాయి. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ తుది నివేదిక సమర్పించింది. కులగణన ఫలితాలను ప్రకటించి, బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

