విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం (26 ఫిబ్రవరి, 2026) నాడు వారి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు నిర్ణయించిన మేరకు ఉదయం 10: 10 గంటలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ తాళి కట్టారు.