Vijay Devarakonda - Rashmika Mandanna Marriage: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. నేషనల్ హస్బెండ్గా అభిమానులచే పిలవబడే విజయ్ దేవరకొండ, అతని టీమ్ మెంబర్స్ (అభిమానులు) ఈ చిత్రాల వాస్తవికతపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాల వెనుక ఉన్న నిజం ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.