తెలంగాణలో SIR? వీడియో
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఇది ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన సర్వే. బిహార్‌తో ప్రారంభించి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లక్షలాది ఓటర్ల తొలగింపునకు దారితీసింది. తెలంగాణలో మూడో విడతలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఓటర్ల జాబితాలో భారీ మార్పులు ఆశించవచ్చు.
ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే లక్ష్యంతో ఈసీ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తొలి విడతలో బిహార్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సర్వే, రెండో విడతలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కేరళ వంటి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగింది. ఇప్పుడు మూడో విడతలో తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఈసీ ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
వైరల్ వీడియోలు
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
గంగిరెద్దుల కాలనీ చూసొద్దాం.. సంక్రాంతి సంబరాల్లో వీటి విన్యాసాలే
రంగుల మిరపకాయలు .. క్యాప్సికం మాత్రం కాదండోయ్
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ... IRCTC రూల్ మీకు తెలుసా?
