నటులు విజయ్, రష్మికల తొమ్మిదేళ్ల రహస్య ప్రేమ బంధం వివాహ బంధంతో ఒక్కటైంది. తమ వ్యక్తిగత విషయాలను పబ్లిక్ చేయకూడదన్న విజయ్ అభిప్రాయానికి కట్టుబడే రష్మిక ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారు. రష్మిక ఇచ్చిన కొన్ని సూచనలను విజయ్ ఆనందించారు కానీ, ఎప్పుడూ సీరియస్ అవ్వలేదు.