విజయ్ మరియు రష్మికల వెడ్డింగ్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ స్టార్ కపుల్ మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న రిసెప్షన్ తర్వాత ఒక వారం పాటు హనీమూన్‌కు వెళ్లనున్నారు. తమ వర్క్‌కు సెలవు ప్రకటించి, ఆఫ్రికాలోని కెన్యా లేదా మాల్దీవులలో ఒకదాన్ని హనీమూన్ గమ్యస్థానంగా ఎంచుకోనున్నారని సన్నిహితులు వెల్లడించారు.