Jr NTR: ఎన్టీఆర్ సినిమాలో అతిథిగా ఆ స్టార్ హీరో.. బాబోయ్.. ఇక రచ్చ.. రోబోల..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ చడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులా ఫాస్టుగా జరుగుతుంది. అసలు ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ ఏంటి..? ఎంత పూర్తైంది.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..? అవునూ.. ఇందులో ఓ యంగ్ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నారంటున్నారు. అది నిజమేనా...? చేస్తే ఎవరు..? ఇవన్నీ డీటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం పదండి.. దేవర తర్వాత తారక్ నుంచి మరో తెలుగు సినిమా రాలేదు..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ చడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులా ఫాస్టుగా జరుగుతుంది. అసలు ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ ఏంటి..? ఎంత పూర్తైంది.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..? అవునూ.. ఇందులో ఓ యంగ్ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నారంటున్నారు. అది నిజమేనా…? చేస్తే ఎవరు..? ఇవన్నీ డీటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం పదండి.. దేవర తర్వాత తారక్ నుంచి మరో తెలుగు సినిమా రాలేదు.. మధ్యలో వార్ 2 వచ్చినా అది తెలుగు సినిమా కాదు. పైగా అది దేవుడికి ఇచ్చేసాం.. పదేళ్లుగా హిట్లలో ఉన్నాడు కాబట్టి ఒకటి దిష్టిలా ఫ్లాప్ వచ్చి వెళ్లిపోయింది.. ఇకపై చూస్కోండి మా యంగ్ టైగర్ విశ్వరూపం అంటున్నారు ఫ్యాన్స్. అన్నట్లుగానే ప్రశాంత్ నీల్ సినిమాపై హైప్ భారీగా పెరిగిపోయింది. ఫిబ్రవరి 22 వరకు జోర్డాన్‌లో కీలక యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేసుకుని వచ్చారు మేకర్స్. నిజానికి ఫిబ్రవరి ఎండ్ వరకు అనుకున్న షెడ్యూల్‌ను వారం ముందుగానే పూర్తి చేసారు. ఈ షెడ్యూల్‌తో 60 శాతం షూట్ పూర్తైంది. నెక్ట్స్ షెడ్యూల్ మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లోనే మొదలు కానుంది. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్సులు అన్నీ పూర్తైపోయాయి. ఎన్టీఆర్, నీల్ సినిమాలో ఒక టాలీవుడ్ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నారని.. మోస్ట్‌లీ అది విశ్వక్ సేన్ అయ్యుండొచ్చనే ప్రచారం మొదలైంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని.. ఈ సినిమాలో తారక్ తప్ప మరో హీరో లేరని క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tollywood News: ఈటీ ఎక్స్‌క్లూజివ్.. మరిన్ని అప్‌డేట్స్
ఈ సమ్మర్.. పాపం ఆ హీరోయిన్లకు పెద్ద పరీక్షే
కుమ్మేస్తున్న కుర్రాళ్లు.. ఒక్కరు కూడా తగ్గట్లేదు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

