Lok Sabha Election Phase 2 dates: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫేజ్ 2లో పోలింగ్ జరిగే రాష్ట్రాల వివరాలు..

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 7 ఫేస్‎లలో ఎన్నికలు జరగనున్నాయి. రెండవ దశలో రాజస్థాన్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ తోపాటు మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

Lok Sabha Election Phase 2 dates: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫేజ్ 2లో పోలింగ్ జరిగే రాష్ట్రాల వివరాలు..
Lok Sabha Phase 2 Elections
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Mar 28, 2024 | 1:05 PM

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 7 ఫేస్‎లలో ఎన్నికలు జరగనున్నాయి. రెండవ దశలో రాజస్థాన్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ తోపాటు మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్. నామినేషన్ ల వివరాలను వెల్లడించారు. ఈ 2వ ఫేస్ లో జమ్ము-కాశ్మీర్ లో కూడా ఎన్నికలు జరగనున్నాయి.

ఈ 2వ ఫేజ్ కి సంబంధించి మార్చి 28న నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి ఏప్రిల్4 వరకు గడువు ఇచ్చారు. మార్చి 5న దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. ఆ తరువాత నామినేషన్ వేసిన అభ్యర్థులు వాటిని ఏప్రిల్ 8 వరకు ఉపసంహరించుకోవచ్చు. ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు 102 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలిపి మొత్తం 13 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ మాత్రం ఏప్రిల్ 24న ఉంటుంది. ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి.

రాజస్థాన్‎లో బీజేపీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించగా.. కర్ణాటకపై కన్నేసింది బీజేపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాషాయం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా వీలైనన్ని ఎక్కువ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సార్లు కర్ణాటకలో పర్యటించారు. భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించారు. కమలం వికసిస్తుందా.. కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందా చూడాలి.

ఇవి కూడా చదవండి

లోక్ సభ ఎన్నికలు – 2nd ఫేస్ షెడ్యూల్ :

State Name Constituency Name Phase Date
Assam Darrang-Udalguri Phase 2 26-Apr-24
Assam Diphu Phase 2 26-Apr-24
Assam Karimganj Phase 2 26-Apr-24
Assam Silchar Phase 2 26-Apr-24
Assam Nagaon Phase 2 26-Apr-24
Bihar Banka Phase 2 26-Apr-24
Bihar Bhagalpur Phase 2 26-Apr-24
Bihar Katihar Phase 2 26-Apr-24
Bihar Kishanganj Phase 2 26-Apr-24
Bihar Purnia Phase 2 26-Apr-24
Chhattisgarh Kanker Phase 2 26-Apr-24
Chhattisgarh Mahasamund Phase 2 26-Apr-24
Chhattisgarh Rajnandgaon Phase 2 26-Apr-24
Jammu & Kashmir Jammu Phase 2 26-Apr-24
Karnataka Bangalore Central Phase 2 26-Apr-24
Karnataka Bangalore North Phase 2 26-Apr-24
Karnataka Bangalore Rural Phase 2 26-Apr-24
Karnataka Bangalore South Phase 2 26-Apr-24
Karnataka Chamarajanagar Phase 2 26-Apr-24
Karnataka Chikkballapur Phase 2 26-Apr-24
Karnataka Chitradurga Phase 2 26-Apr-24
Karnataka Dakshina Kannada Phase 2 26-Apr-24
Karnataka Hassan Phase 2 26-Apr-24
Karnataka Kolar Phase 2 26-Apr-24
Karnataka Mandya Phase 2 26-Apr-24
Karnataka Mysore Phase 2 26-Apr-24
Karnataka Tumkur Phase 2 26-Apr-24
Karnataka Udupi Chikmagalur Phase 2 26-Apr-24
Kerala Alappuzha Phase 2 26-Apr-24
Kerala Alathur Phase 2 26-Apr-24
Kerala Attingal Phase 2 26-Apr-24
Kerala Chalakudy Phase 2 26-Apr-24
Kerala Ernakulam Phase 2 26-Apr-24
Kerala Idukki Phase 2 26-Apr-24
Kerala Kannur Phase 2 26-Apr-24
Kerala Kasaragod Phase 2 26-Apr-24
Kerala Kollam Phase 2 26-Apr-24
Kerala Kottayam Phase 2 26-Apr-24
Kerala Kozhikode Phase 2 26-Apr-24
Kerala Malappuram Phase 2 26-Apr-24
Kerala Mavelikkara Phase 2 26-Apr-24
Kerala Palakkad Phase 2 26-Apr-24
Kerala Pathanamthitta Phase 2 26-Apr-24
Kerala Ponnani Phase 2 26-Apr-24
Kerala Thiruvananthapuram Phase 2 26-Apr-24
Kerala Thrissur Phase 2 26-Apr-24
Kerala Vadakara Phase 2 26-Apr-24
Kerala Wayanad Phase 2 26-Apr-24
Madhya Pradesh Betul Phase 2 26-Apr-24
Madhya Pradesh Damoh Phase 2 26-Apr-24
Madhya Pradesh Hoshangabad Phase 2 26-Apr-24
Madhya Pradesh Khajuraho Phase 2 26-Apr-24
Madhya Pradesh Rewa Phase 2 26-Apr-24
Madhya Pradesh Satna Phase 2 26-Apr-24
Madhya Pradesh Tikamgarh Phase 2 26-Apr-24
Maharashtra Akola Phase 2 26-Apr-24
Maharashtra Amravati Phase 2 26-Apr-24
Maharashtra Buldhana Phase 2 26-Apr-24
Maharashtra Hingoli Phase 2 26-Apr-24
Maharashtra Nanded Phase 2 26-Apr-24
Maharashtra Parbhani Phase 2 26-Apr-24
Maharashtra Wardha Phase 2 26-Apr-24
Maharashtra Yavatmal-Washim Phase 2 26-Apr-24
Rajasthan Ajmer Phase 2 26-Apr-24
Rajasthan Banswara Phase 2 26-Apr-24
Rajasthan Barmer Phase 2 26-Apr-24
Rajasthan Bhilwara Phase 2 26-Apr-24
Rajasthan Chittorgarh Phase 2 26-Apr-24
Rajasthan Jalore Phase 2 26-Apr-24
Rajasthan Jhalawar-Baran Phase 2 26-Apr-24
Rajasthan Jodhpur Phase 2 26-Apr-24
Rajasthan Kota Phase 2 26-Apr-24
Rajasthan Pali Phase 2 26-Apr-24
Rajasthan Rajsamand Phase 2 26-Apr-24
Rajasthan Tonk-Sawai Madhopur Phase 2 26-Apr-24
Rajasthan Udaipur Phase 2 26-Apr-24
Tripura Tripura East Phase 2 26-Apr-24
Uttar Pradesh Aligarh Phase 2 26-Apr-24
Uttar Pradesh Amroha Phase 2 26-Apr-24
Uttar Pradesh Baghpat Phase 2 26-Apr-24
Uttar Pradesh Bulandshahr Phase 2 26-Apr-24
Uttar Pradesh Gautam Buddha Nagar Phase 2 26-Apr-24
Uttar Pradesh Ghaziabad Phase 2 26-Apr-24
Uttar Pradesh Mathura Phase 2 26-Apr-24
Uttar Pradesh Meerut Phase 2 26-Apr-24
West Bengal Balurghat Phase 2 26-Apr-24
West Bengal Darjeeling Phase 2 26-Apr-24
West Bengal Raiganj Phase 2 26-Apr-24

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?