జుట్టు రాలే సమస్య చాలా మందిని బాధిస్తోంది. అధిక వేడి లేదా చల్లటి నీటి వాడకం, హెల్మెట్లు, సరికాని దువ్వెన పద్ధతులు, పౌష్టికాహార లోపం, ఒత్తిడి వంటివి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. ఈ కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.