సినిమాల స్పీడ్ తగ్గించిన నివేదా థామస్.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ 

25 December 2025

Pic credit - Instagram

Rajeev 

నివేదా థామస్.. ఈ క్రేజీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నివేద థామస్. 

తొలి సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆతర్వాత మరోఇసారి మరోసారి నానితో కలిసి నటించింది. 

నిన్ను కోరి సినిమాతో మరోసారి నానికి జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

ఆతర్వాత ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో నటించింది. ఆతర్వాత ఈ అమ్మడుకి  అంతగా ఆఫర్స్ రాలేదు. 

ఇటీవలే 35 అనే సినిమాతో మెప్పించింది. కానీ ఈ భామ సినిమాల స్పీడ్ చాలా తగ్గించింది 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది నివేద.