Lok Sabha Election Phase 1 dates: మోగిన లోక్ సభ ఎన్నికల నగారా.. ఫేజ్ 1 నామినేషన్.. పోలింగ్.. వివరాలు..

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 7 ఫేస్‎లలో ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha Election Phase 1 dates: మోగిన లోక్ సభ ఎన్నికల నగారా.. ఫేజ్ 1 నామినేషన్.. పోలింగ్.. వివరాలు..
Lok Sabha Elections Phase 1
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Mar 28, 2024 | 1:04 PM

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 7 ఫేస్‎లలో ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 21 చోట్ల ఎన్నికలు నిర్వహిచనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం 102 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 19న మొదటి విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించింది ఎన్నికల కమిషన్. తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ సహా మరికొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.

మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 27 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. మార్చి 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 30 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు. జూన్ 6 కు ఫలితాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్డించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తమిళనాడులో ఎలాగైనా సరే పట్టు సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో రాజకీయంగా అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. పైగా స్థానిక పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఏఐడీఎంకే తరఫున స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున అన్నామలైని రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పింది. గత రెండు నెలలుగా ప్రధాని కూడా పలు రకాల పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ అక్కడి ప్రజలను అకర్షిస్తున్నారు. ఇలాంటి తరుణంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ మోదీ మ్యానియా ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి. ఈ సారి ఓటర్లు స్థానిక పార్టీలకే పట్టంగడతారా లేక జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతారా వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

లోక్ సభ ఎన్నికలు – 1st ఫేస్ షెడ్యూల్ :

State Name Constituency Name Phase Date
Andaman & Nicobar Andaman & Nicobar Islands Phase 1 19-Apr-24
Arunachal Pradesh Arunachal East Phase 1 19-Apr-24
Arunachal Pradesh Arunachal West Phase 1 19-Apr-24
Assam Kaziranga Phase 1 19-Apr-24
Assam Sonitpur Phase 1 19-Apr-24
Assam Lakhimpur Phase 1 19-Apr-24
Assam Dibrugarh Phase 1 19-Apr-24
Assam Jorhat Phase 1 19-Apr-24
Bihar Aurangabad Phase 1 19-Apr-24
Bihar Gaya Phase 1 19-Apr-24
Bihar Jamui Phase 1 19-Apr-24
Bihar Nawada Phase 1 19-Apr-24
Chhattisgarh Bastar Phase 1 19-Apr-24
Jammu & Kashmir Udhampur Phase 1 19-Apr-24
Lakshadweep Lakshadweep Phase 1 19-Apr-24
Madhya Pradesh Balaghat Phase 1 19-Apr-24
Madhya Pradesh Chhindwara Phase 1 19-Apr-24
Madhya Pradesh Jabalpur Phase 1 19-Apr-24
Madhya Pradesh Mandla Phase 1 19-Apr-24
Madhya Pradesh Shahdol Phase 1 19-Apr-24
Madhya Pradesh Sidhi Phase 1 19-Apr-24
Maharashtra Bhandara-Gondiya Phase 1 19-Apr-24
Maharashtra Chandrapur Phase 1 19-Apr-24
Maharashtra Gadchiroli-Chimur Phase 1 19-Apr-24
Maharashtra Nagpur Phase 1 19-Apr-24
Maharashtra Ramtek Phase 1 19-Apr-24
Manipur Inner Manipur Phase 1 19-Apr-24
Manipur Outer Manipur Phase 1 19-Apr-24
Meghalaya Shillong Phase 1 19-Apr-24
Meghalaya Tura Phase 1 19-Apr-24
Mizoram Mizoram Phase 1 19-Apr-24
Nagaland Nagaland Phase 1 19-Apr-24
Puducherry Puducherry Phase 1 19-Apr-24
Rajasthan Alwar Phase 1 19-Apr-24
Rajasthan Bharatpur Phase 1 19-Apr-24
Rajasthan Bikaner Phase 1 19-Apr-24
Rajasthan Churu Phase 1 19-Apr-24
Rajasthan Dausa Phase 1 19-Apr-24
Rajasthan Ganganagar Phase 1 19-Apr-24
Rajasthan Jaipur Phase 1 19-Apr-24
Rajasthan Jaipur Rural Phase 1 19-Apr-24
Rajasthan Jhunjhunu Phase 1 19-Apr-24
Rajasthan Karauli-Dholpur Phase 1 19-Apr-24
Rajasthan Nagaur Phase 1 19-Apr-24
Rajasthan Sikar Phase 1 19-Apr-24
Sikkim Sikkim Phase 1 19-Apr-24
Tamil Nadu Arakkonam Phase 1 19-Apr-24
Tamil Nadu Arani Phase 1 19-Apr-24
Tamil Nadu Chennai Central Phase 1 19-Apr-24
Tamil Nadu Chennai North Phase 1 19-Apr-24
Tamil Nadu Chennai South Phase 1 19-Apr-24
Tamil Nadu Chidambaram Phase 1 19-Apr-24
Tamil Nadu Coimbatore Phase 1 19-Apr-24
Tamil Nadu Cuddalore Phase 1 19-Apr-24
Tamil Nadu Dharmapuri Phase 1 19-Apr-24
Tamil Nadu Dindigul Phase 1 19-Apr-24
Tamil Nadu Erode Phase 1 19-Apr-24
Tamil Nadu Kallakurichi Phase 1 19-Apr-24
Tamil Nadu Kancheepuram Phase 1 19-Apr-24
Tamil Nadu Kanniyakumari Phase 1 19-Apr-24
Tamil Nadu Karur Phase 1 19-Apr-24
Tamil Nadu Krishnagiri Phase 1 19-Apr-24
Tamil Nadu Madurai Phase 1 19-Apr-24
Tamil Nadu Mayiladuthurai Phase 1 19-Apr-24
Tamil Nadu Nagapattinam Phase 1 19-Apr-24
Tamil Nadu Namakkal Phase 1 19-Apr-24
Tamil Nadu Nilgiris Phase 1 19-Apr-24
Tamil Nadu Perambalur Phase 1 19-Apr-24
Tamil Nadu Pollachi Phase 1 19-Apr-24
Tamil Nadu Ramanathapuram Phase 1 19-Apr-24
Tamil Nadu Salem Phase 1 19-Apr-24
Tamil Nadu Sivaganga Phase 1 19-Apr-24
Tamil Nadu Sriperumbudur Phase 1 19-Apr-24
Tamil Nadu Tenkasi Phase 1 19-Apr-24
Tamil Nadu Thanjavur Phase 1 19-Apr-24
Tamil Nadu Theni Phase 1 19-Apr-24
Tamil Nadu Thoothukkudi Phase 1 19-Apr-24
Tamil Nadu Tiruchirappalli Phase 1 19-Apr-24
Tamil Nadu Tirunelveli Phase 1 19-Apr-24
Tamil Nadu Tiruppur Phase 1 19-Apr-24
Tamil Nadu Tiruvallur Phase 1 19-Apr-24
Tamil Nadu Tiruvannamalai Phase 1 19-Apr-24
Tamil Nadu Vellore Phase 1 19-Apr-24
Tamil Nadu Viluppuram Phase 1 19-Apr-24
Tamil Nadu Virudhunagar Phase 1 19-Apr-24
Tripura Tripura West Phase 1 19-Apr-24
Uttar Pradesh Bijnor Phase 1 19-Apr-24
Uttar Pradesh Kairana Phase 1 19-Apr-24
Uttar Pradesh Moradabad Phase 1 19-Apr-24
Uttar Pradesh Muzaffarnagar Phase 1 19-Apr-24
Uttar Pradesh Nagina Phase 1 19-Apr-24
Uttar Pradesh Pilibhit Phase 1 19-Apr-24
Uttar Pradesh Rampur Phase 1 19-Apr-24
Uttar Pradesh Saharanpur Phase 1 19-Apr-24
Uttarakhand Almora Phase 1 19-Apr-24
Uttarakhand Garhwal Phase 1 19-Apr-24
Uttarakhand Hardwar Phase 1 19-Apr-24
Uttarakhand Nainital Udhamsingh Nagar Phase 1 19-Apr-24
Uttarakhand Tehri Garhwal Phase 1 19-Apr-24
West Bengal Alipurduars Phase 1 19-Apr-24
West Bengal Coochbehar Phase 1 19-Apr-24
West Bengal Jalpaiguri Phase 1 19-Apr-24

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?