AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boost Gym Workouts: జీమ్‌కు వెళ్లే ముందు ఈ చిట్కాలు పాటిస్తే.. రిజల్ట్‌ మామూలుగా ఉండదంతే!

ఈ మధ్య కాలంలో చాలా మంది స్లిమ్‌ అండ్‌ ఫిట్‌గా కనిపించాలని అనుకుంటున్నారు. ఇందులో అందరూ జిమ్‌కు వెళ్లడం డైట్‌ పాటించడం చేస్తున్నారు. కానీ చాలా మంది చేసే కొన్ని తప్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా జిమ్‌కు వెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితాలను పొందలేరు. కాబట్టి జిమ్‌ వెళ్లే వారు తెలుసుకోవాల్సి విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

Anand T
|

Updated on: Dec 27, 2025 | 3:19 PM

Share
ఈ మధ్య కాలంలో జిమ్‌కు వెళ్లడం అనేది ట్రెండ్ అయిపోయింది. చాలా మంది బరువు తగ్గడం కోసమో, లేదా ఫిట్‌గా కనిపించడం కోసం జిమ్‌కు వెళ్తున్నారు. కానీ కొందరు రోజూ జిమ్‌కు వెళ్తున్న వాళ్లలో ఎలాంటి మార్పులు కనిపించవు ఇందుకు ప్రధాన కారణం జిమ్‌ కు వెళ్లే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక పోవడం.

1 / 5
అవును జిమ్‌కు వెళ్లే 15-20 నిమిషాల ముందు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అవి మన శక్తితో పాటు కండరాల పెరుగుదలకు దోహదపడుతాయి. మీకు రోజూ జిమ్‌కు వెళ్లే అలవాటు ఉంటే.. వర్కౌట్స్ చేయడానికి ముందు మీకు అవసరమైన పరిమాణంలో ఓట్స్‌ తినండి. ఇందులో పాలు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం ద్వారా మీరు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

2 / 5
ఓట్స్‌ వంటి ఆహార పదార్థాలను జిమ్‌కు వెళ్లే ముందు తినడం వల్ల శరీరానికి నెమ్మదిగా కార్బోహైడ్రేట్లు లభిస్తాయి, ఇది దీర్ఘకాలిక వ్యాయామాన్ని సులభతరం చేస్తుంది. ఇది వ్యయామం చేసే సమయంలో మీ శక్తిని పెంచుతుంది. అలాగే కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

3 / 5
వీటితో పాటు మీరు ప్రీ వర్కౌట్‌గా ఉడికించిన చిలకడదుంప, బ్లాక్‌టీని కూడా తీసుకొవచ్చు. అంతే కాకుండా కొన్ని తృణధాన్యాలు తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసమైన పోషకాలు లభిస్తాయి. చాలా మంది ప్రోటిన్ షేక్ కూడా తీసుకుంటారు. అయితే దీన్ని జిమ్‌కు వెళ్లే అరగంట ముందే తీసుకోవాలి. దీనిని నీటిలో కలిపి తీసుకోవడం ఉత్తమం.

4 / 5
జిమ్‌కు వెళ్లే వారికి గుడ్లు కూడా చాలా బాగా ఉపయోగపడుతాయి. వీటిని తినడం వల్ల మనకు అవసరమైన ప్రోటిన్ లభిస్తుంది. అయితే కొందరు జిమ్‌కు వెళ్లిన వెంటనే వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అది చాలా తప్పు..  మొదట మీరు నార్మల్‌గా స్ట్రిచ్చింగ్ చేసి ఆ తర్వాత వ్యాయమాలు చేయడం స్టార్ట్ చేయండి. అలాగే జిమ్‌ ట్రైనర్‌ల సహాలతో మాత్రమే వర్కౌట్ చేయండి.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత