వీరికి గుడ్డులో పచ్చ సొన చాలా డేంజర్.. తిన్నారంటే ఇక ఇంతే సంగతి
Prasanna Yadla
19 March 2026
Pic credit - Pixabay
గుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు కూడా దీనిని తినమని చెబుతారు.
గుడ్డు
అయితే, దీనిలో ఎగ్ వైట్ , ఎగ్ ఎల్లో ఉంటుంది. గుడ్డులోని పచ్చ సొన కొందరు తినకూడదని చెబుతున్నారు
గుడ్డులోని పచ్చ సొన
అయితే, గుడ్డులోని పచ్చ సొన ఎవరికి ప్రమాదకరమో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
గుడ్డులోని పచ్చ సొన
అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు ఉన్న వాళ్ళు దీనిని అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
గుండె సమస్యలు
గుడ్డులోని తెల్లసొన మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే దీనిలో ప్రొటీన్లు చాలా ఎక్కువ.
గుడ్డులోని తెల్లసొన
హెల్దీగా ఉన్న వాళ్ళు రోజుకు రెండు నుంచి మూడు గుడ్డు సొనలు తినొచ్చు.
రొ మూడు గుడ్డు సొనలు తినొచ్చు
అలా అని అధికంగా వీటిని అస్సలు తినకూడదు. మితంగానే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
మితంగానే తీసుకోవాలి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)