జుట్టు రాలకుండా ఉండాలంటే చేపలో ఆ పార్ట్ తినాల్సిందే

Prasanna Yadla

19 March 2026

Pic credit - Pixabay

 చాలా మంది అమ్మాయిలకు జుట్టు ఊడిపోవడం, రాలిపోవడం ప్రధాన సమస్యగా మారింది. 

ఇది ప్రధాన సమస్యగా మారింది

అయితే, ఇది ఎందుకు ఊడుతుందో అని కారణం మాత్రం తెలుసుకోరు. 

కారణం మాత్రం తెలుసుకోరు

ముఖ్యంగా, మనం తినే ఆహారంలో పోషకాలు ఉన్న ఫుడ్స్ తీసుకుంటే జుట్టు అస్సలు ఊడిపోదు. 

పోషకాలు ఉన్న ఫుడ్స్

అయితే, కొన్ని పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలను బయట పెట్టారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

నమ్మలేని నిజాలను బయట పెట్టారు

చేపలో ఉండే ఒక పార్ట్ తింటే అస్సలు జుట్టు రాలదని చెబుతున్నారు.

నెలకు మూడు సార్లు తింటే..

చేపల ఉండే తలను నెలకు మూడు సార్లు తింటే  ఈ సమస్య తగ్గుతుందని అంటున్నారు. 

 చేప తల

చేపల ఉండే తలను నెలకు మూడు సార్లు తింటే  ఈ సమస్య తగ్గుతుందని అంటున్నారు. 

నెలకు మూడు సార్లు తింటే

కాబట్టి, అమ్మాయిలు ఇప్పటి  నుంచైనా దీనిని మీ ఫుడ్ లో చేర్చుకుంటే జుట్టు ఊడిపోదు.

మీ ఫుడ్ లో చేర్చుకుంటే జుట్టు ఊడిపోదు