LIC Life Insurance: ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
LIC Life Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లో రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర వాటికి పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే సాధారణంగా 60 లేదా 70 ఏళ్ల వరకు కవరేజీ అందించే ప్లాన్స్ ఉండగా,ఇప్పుడు ఏకంగా వందేళ్ల వరకు బీమా కవరేజీ అందించే ప్లాన్స్‌ను తీసుకువచ్చింది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
