Gold price today: వామ్మో.. రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. సమాన్యులు కొనడం కష్టమే ఇక!
Gold and silver price Reach all-time high: ఇక సమాన్యులు బంగారు, వెండి ఆభరణాలు కొనేలా లేరు. ఎందుకంటే రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. తగ్గడం పదుల రూపాయల్లో ఉంటే.. పెరగడం మాత్రం వందలు, వేలల్లో ఉంటుంది. దీంతో బంగారం వెండి ధరలూ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. పెరిగిన ధరల తర్వాత మార్కెట్‌లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
