AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుండీలు కొనాల్సిన పనిలేదు.. మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు.. మొక్కలు ఈజీగా పెంచొచ్చు

Home garden ideas: చాలా మంది ఇళ్ళలో కొద్దిగా స్థలం మాత్రమే ఉంటుంది. మొక్కలంటే పిచ్చి ఉన్న వాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉంటుంది. మీరు వీటికోసం కుండీలు కొనాల్సిన అవసరం లేదు. మనం రోజూ నిత్యం వాడే వస్తువులతో మొక్కలను పెంచొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Mar 19, 2026 | 4:31 PM

Share
కొందరి ఇళ్ళల్లో మొక్కలు పెంచడానికి అసలు కొంచం కూడా ప్లేస్ ఉండదు. ఇలాంటి వాళ్లు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తారు మొక్కలు పెంచడానికి. ఇంకొందరు డబ్బులు పెట్టి కుండీలు కొంటారు. కుండీలు పెద్దగా ఉండటంతో సగం ప్లేస్ మొత్తం వాటికే సరిపోతోంది.

1 / 5
మీ బాల్కనీ  చిన్నగా ఉందని అస్సలు దిగులు పడకండి. మీ ఇంట్లో కొంచం స్థలం ఉన్నా కూడా మొక్కలను ఈజీగా పెంచవచ్చు. వీటికి ఎలాంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే మొక్కలను పెంచవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
కొద్ది స్థలాన్ని కూడా ఎంతో అందంగా చేసుకోవచ్చు. మీరు దేవుడు దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలను బయట పడేస్తున్నారా? ఇంక నుంచి అలా చేయకండి. వాటిలో  కూడా మొక్కలను ఈజీగా పెంచొచ్చు. వీటిని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

3 / 5
మనీ ప్లాంట్ ను కొబ్బరి చిప్పలో ఎలాంటి రిస్క్ పడకుండా పెంచొచ్చు. అలాగే, వీటికి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్కను మీరు పెంచితే చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మొక్కకు  ఎండ తగలాలి.

4 / 5
మీరు పెంచుకునే వాటిలో తీగ మొక్కలు కానీ, చిన్న చిన్న మొక్కలు కానీ,  కొబ్బరి చిప్పలో ఈజీగా పెంచొచ్చు. వీటిలో వేసి అప్పుడప్పుడు నీటిని పోస్తూ ఉండాలి. ఇలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలను పెంచొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ చిప్పలు ఉంటే ట్రై చేయండి.

5 / 5
Follow Us