అరటికాయ మసాలా కర్రీ ఇలా వండితే నాన్ వెజ్ కూరలు ఏ మూలకి రావు

Prasanna Yadla

19 March 2026

Pic credit - Pixabay

అరటికాయతో ఏ కూర చేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. అందుకే వీటిని చాలా మంది తింటారు

అరటికాయ

 అయితే, వాటిలో అన్నింటి కంటే, అరటి మసాలా కర్రీ రుచిగా ఉంటుంది.

అరటి మసాలా కర్రీ 

మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. 

 అరటి మసాలా కర్రీ

3 అరటికాయలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. 

కావాల్సిన పదార్ధాలు 

ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు, 10 కరివేపాకులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీర ఆకులు తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు 

ముందుగా అరటికాయ ముక్కలను తీసుకుని కడిగి ఉప్పులో కొద్దీ సేపు నానబెట్టుకోవాలి. 

స్టెప్ - 1

ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు కలర్లోకి మారే వరకు బాగా వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వాటిని బాగా  బాగా వేయించాలి.

స్టెప్ - 2

 టమాటా ముక్కలు, మసాలా పొడులు వేసి, అరటికాయ ముక్కలు వేసి రెండు గ్లాస్ ల నీళ్లు స్టవ్ మీదే వేయించి దించడమే. 

స్టెప్ - 3