Indian Railways: గుడ్‌న్యూస్.. ట్రైన్ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్స్
Indian Railways: సాధారణంగా రైలు ప్రయాణం చేయాలంటే ముందుస్తుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణించే రోజు టికెట్స్ కావాలంటే టికెట్స్ దొరకని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమస్యకు చెక్ పెడుతోంది ఇండియన్ రైల్వే. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
