ఈ తేదీలలో పుట్టినవారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు! మీ బర్త్‌డేట్ ఇదేనా..?
Special Birth Dates: న్యూమరాలజీ.. వారు పుట్టిన తేదీని బట్టి వ్యక్తుల స్వభవాన్ని తెలియజేస్తుంది. రాడిక్స్ నంబర్ 1 సూర్యుని శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఏ వ్యక్తి 1, 10, 19 లేదా 28 తేదీలలో పుట్టితే, వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ సంఖ్య నాయకత్వం, ధైర్యం, విశ్వాసం, గౌరవంతో కూడిన వ్యక్తిత్వానికి సూచిక.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
