దురంధర్ 2 కేవలం యాక్షన్ చిత్రం కాదు, రాజకీయాలు, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్‌తో కూడిన మాస్టర్ క్లాస్. దేశ భద్రత కోసం హంజా సాగించిన పోరాటం, పాకిస్తాన్ నుండి డ్రగ్స్, టెర్రరిజం సరఫరా, ఖలిస్తానీ ప్రణాళికలు వంటి వాస్తవాలను ధైర్యంగా ఆదిత్య ధర్ ఈ సినిమాలో ఆవిష్కరించారు. నోట్ల రద్దు వంటి వాస్తవ సంఘటనలను స్మార్ట్‌గా పొందుపరిచిన పవర్ఫుల్ చిత్రమిది.