AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ గ్రహ మార్పు.. ఈ రాశులకు అదృష్టం వరదలా వస్తుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, దీని ప్రభావం 12 రాశుల వారి పైన ఉంటుంది.కో కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. త్వరలో ఒక భారీ గ్రహం మార్పు వలన రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది.

Prasanna Yadla
|

Updated on: Mar 19, 2026 | 5:02 PM

Share
జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే  చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం, త్వరలో మీన రాశిలో శని, కుజు గ్రహాలు కలవబోతున్నాయి. ఈ కలయిక వచ్చే నెలలో జరగబోతోంది. 
ఇప్పటికే అదే రాశిలో  శని గ్రహం ఉంది. దీని వల్ల రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం, త్వరలో మీన రాశిలో శని, కుజు గ్రహాలు కలవబోతున్నాయి. ఈ కలయిక వచ్చే నెలలో జరగబోతోంది. ఇప్పటికే అదే రాశిలో శని గ్రహం ఉంది. దీని వల్ల రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

ధనుస్సు : శని గ్రహ మార్పు వలన ధనుస్సు రాశి వారికి వచ్చే నెల నుంచి మంచి రోజులు రానున్నాయి. దీని వలన వీరి జీవితం మొత్తం మారిపోతుంది. అంతే కాదు, ఇంకా ఊహించని మార్పులు ఎన్నో వస్తాయి. కొత్తగా ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక కష్టాలు తొలగిపోనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నిందలు మొత్తం పోతాయి.

3 / 5
మకరం : శని గ్రహ మార్పు వలన మకర రాశి వారికీ మంచిగా ఉండబోతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నేరవేరబోతోంది.  ఈ రాశివారి జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. కెరీర్లో విజయాలు చూస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి.

4 / 5
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే  అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

5 / 5
Follow Us
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు

ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ

సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!

పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్

ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..

గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..

రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు

టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే