సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ప్రస్తుతకాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతోంది. వీటిలో రక్తపోటు పెరగడం లేదా తగ్గడం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అయితే, ఒక వ్యక్తికి అకస్మాత్తుగా బీపీ పెరిగితే కొన్ని పద్ధతుల ద్వారా వెంటనే అతనికి ఉపశమనం దొరుకుతుంది. లేదంటే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. అవేంటంటే..
ఆధునిక జీవనశైలి, అధిక ఒత్తిడి కారణంగా చాలా మంది బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద తేడాలేకుండా బీపీ వెంటాడుతోంది. ఒకసారి బీపీ వచ్చిందంటే మందులు వాడాల్సిందే అంటారు. ఒక్క పూట మానేసినా సరే వెంటనే బ్లడ్ ప్రెజర్ తేడా వస్తుంది. పైగా గుండె జబ్బులు కూడా వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. మందులు వాడడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఒక్కోసారి కొందరిలో అకస్మాత్తుగా బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వారు ముందుగా గాలి బాగా వచ్చే ప్రదేశంలో కూర్చోని.. డీప్ బ్రీత్ తీసుకోవాలి. అనంతరం సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిని తాగాలి. అది కూడా గుటకలుగా తాగాలి. అలా చేయడం వల్ల రోగికి తక్షణ ఉపశమనం లభించవచ్చు. రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే నిమ్మరసం తాగండి. అయితే ఇందులో ఎలాంటి ఉప్పు గానీ, చక్కెరగానీ కలపకూడదు. గుండెజబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
