AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!

కుజ గ్రహానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది తమ జాతకంలో కుజ గ్రహం బలంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు మనం జాతకంలో కుజ గ్రహం బలహీనంగా ఉండటం వలన ఎలాంటి సమస్యలు దరి చేరుతాయో చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 27, 2025 | 2:07 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహాల్లో కుజ గ్రహం ఒకటి. అత్యంత శక్తివంతమైన ఈ గ్రహం జాతకంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది.  కుజ గ్రహం ఎవరి జాతకంలోనైతే బలహీనంగా ఉంటుందో, వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  అందుకే చాలా మంది కుజుడు జాతకంలో బలహీనంగా ఉండే పూజల చేయించుకోవడం, పరిహారాలు చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురు అవుతాయో చూద్దాం.

1 / 5
నవగ్రహల్లో కుజ గ్రహం అత్యంత శక్తివంతమైనది. దీనిని గ్రహాల అధిపతి అని కూడా పిలుస్తారు. కుజ గ్రహం అగ్ని మూలకానికి చెందిన గ్రహం. ఇది ఎవరి జాతకంలోనైతే బలంగా ఉంటుందో, వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ధైర్యం, బలం, వంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే కుజ గ్రహం మంచి స్థానంలో ఉన్నవారు, స్థిరాస్తి కొనుగోలు చేయడం కూడా చేస్తారు. కానీ ఎవరి జాతకంలోనైతే కుజుడు బలహీనంగా ఉంటాడో వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

2 / 5
కుజుడు బలహీన స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. ముఖ్యంగా రక్త సంబంధిత రుగ్మతలు వస్తాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు అధికం అవుతాయి. ప్రమాదాలు జరగడం, అనవసరమైన కోపంతో సమస్యలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది.

3 / 5
అంతే కాకుండా, ఎవరి జాతకంలో అయితే  కుజుడు బలహీనంగా ఉంటాడో వారు ఉద్యోగాన్ని కోల్పోవడం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురు అవ్వడం, వివాహ ప్రయత్నాలు ఫలించక పోవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎదురు అవుతుంటాయి. అంతే కాకుండా వీరు ఏది అనుకుంటారో, అది అస్సలే జరగదంట. అందుకే జాతకంలో కుజదోషం ఉన్నవారు తప్పకుండా తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు పండితులు.

4 / 5
కుజ దోషం ఉన్నవారు , జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నవారు సమస్యల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా ప్రతి రోజూ కొన్ని పరిహారాలు చేయాలంట. ముఖ్యంగా ప్రతి మంగళ వారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. అదే విధంగా మంగళ, శని వారాల్లో హనుమాన్ దేవాలయాలను సందర్శించడం, నెయ్యి దీపం వెలిగించడం, అరటి పండ్లు దానం చేయ్యడం చేయడం శుభప్రదం.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత