AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది పచ్చడిలో వేప పువ్వు.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గని.. అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇవే!

వేప పువ్వు కేవలం ఒక పువ్వు మాత్రమే కాదు, అది అనేక అనారోగ్య సమస్యలకు సహజ సిద్ధమైన పరిష్కారం. వేప పువ్వు రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఉగాది పచ్చడిలో స్పెషల్ అట్రాక్షన్‌ గా ఉండే వేప పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Mar 19, 2026 | 11:51 AM

Share
వేప పువ్వులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వేప పువ్వు వలన రక్తశుద్ది అవుతుంది. ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వేప పువ్వులను తీసుకోవడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

1 / 5
నేటి కాలంలో పెరిగిపోతున్న ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడానికి వేప పువ్వు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. చర్మంపై ముడతలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. వేప పువ్వులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. దీని వలన ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

2 / 5
వేప పువ్వులను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తాగడం వలన కడుపు నొప్పి నుండి బయటపడవచ్చు. కడుపు ఉబ్బరం వంటి సమస్య కూడా తగ్గుతుంది. వేప పువ్వులను రసంగా చేసుకుని తీసుకోవడం వలన తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

3 / 5
వేప పువ్వు తీసుకోవడం వలన శరీరంలో చెడు కొవ్వు సులభంగా కరుగుతుంది. వేప పూలను రసంగా చేసుకునే తీసుకోవడం మంచిది. వేప పువ్వులో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణాలు ఉన్నాయి. దీని వలన కంటి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

4 / 5
గోరువెచ్చని నీటిలో వేప పువ్వును కలిపి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి, చూపును మెరుగుపరచడంలో వేప పువ్వులోని పోషకాలు తోడ్పడతాయి. ఉగాది పచ్చడి లాగే, సాధారణ రోజుల్లో కూడా వేప పువ్వును పప్పు లేదా చారులో కలిపి తీసుకోవచ్చు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర