శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
జ్యోతిష్యశాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో శని గ్రహం ఒకటి. శని గ్రహ అనేది కొన్ని సార్లు సానుకూల ఫలితాలను ఇస్తే, మరికొన్ని సార్లు కర్మలను బట్టి చెడు ఫలితాలను కూడా ఇస్తుంది. ఇక నెలరోజులకు ఒకసారి, కొన్ని గ్రహాలు ఆరు నెలలు, సంవత్సరానికి ఒకసారి సంచారం చేయడం కామన్. అయితే 2026లో శని గ్రహం సంచారం చేయబోతుందంట. దీని వలన నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టనుంది, కెరీర్ పరంగా వృద్ధి సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు పండితులు. మరి ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5