AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అందుకునే వారు వీరే!

విజయం కోసం ఎంతో మంది కష్టపడతారు, కానీ కొంత మంది మాత్రమే సక్సెస్ అందుకుంటారు. అయితే కొందరికి ఎంత కష్టపడినా సక్సస్ రాదు, దానికి కారణం వారి డేటాఫ్ బర్త్ అంటున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. పుట్టిన తేదీపై కూడా వారి విజయం అని ఆధారపడి ఉంటుందంట. కొంత మందికి వారి డేటాఫ్ బర్త్‌ను బట్టి 30 సంవత్సరాల తర్వాత విజయం వరిస్తుందంట. కాగా, ఇప్పుడు మనం ఏ తేదీల్లో పుట్టిన వారు 30 సంవత్సరాల తర్వాత తమ జీవితంలో గొప్పస్థాయికి వెళ్తారు అనేది చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 27, 2025 | 1:07 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొంత మంది తమ చేయి, లేదా ముఖం, రాశిని బట్టి తమ భవిష్యత్తు తెలుకుంటారు. కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం, పుట్టిన తేదీ, సమయం, నెలను బట్టీ కూడా కెరీర్, సక్సెస్ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం, ఏ తేదీలో జన్మించిన వారు 30 సంవత్సరాల తర్వాత సక్సెస్ అందుకుంటారు అనేది తెలుసుకుందాం.

1 / 5
ఎవరి జనన జన్మ సంఖ్య అయితే 3 ఉంటుందో వారు 30 సంవత్సరాల తర్వాత సక్సెస్ అందుకుంటారు. వీరి ప్రతిభ , స్వీయ వ్యక్తీకరణ వంటివి వీరికి సక్సెస్‌ను త్వరగా ఇవ్వవంట. వీరు చాలా విషయాలను అనుభవాల ద్వారా నేర్చుకొని, కష్టపడిన తర్వాత విజయాన్ని చేరుకుంటారంట. ఇక 3,12,21వ తేదీల్లో జన్మించిన వారి జనన జన్మ సంఖ్య 3 కిందకు వస్తుంది.

2 / 5
ఎవరి జన్మ సంఖ్య అయితే నాలుగు ఉంటుందో వారి జీవితం ప్రారంభంలో చాలా గందరగోళంగా ఉంటుందంట. వీరు రాహువు చేత పాలించబడటం, పరిశోధన, ఆధ్యాత్మికతపై  ఉన్న ఆసక్తి, ప్రత్యేకమైన విశ్లేషనాత్మక నైపుణ్యాల వలన వీరు త్వరగా సక్సెస్ అందుకోలేరని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత, వీరు జీవితంలో విజయాన్ని అందుకుంటారు.

3 / 5
అదే విధంగా ఎవరి జనన సంఖ్య అనేది 8 ఉంటుందో వారు కూడా 30 సంవత్సరాల తర్వాత విజయం అందుకుంటారంట. 8,9,17,26 తేదీల్లో జన్మించిన వారు జనన సంఖ్య 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు శనిచే పాలించబడతారు. వీరు ఎక్కువ పోరాట లక్షణాలు కలిగి ఉంటారు. అందువలన వీరు సక్సెస్ కోసం చివరి వరకు పోరాటం చేసి, తమ జీవితంలో సక్సెస్ అవుతారు.

4 / 5
అదే విధంగా ఎవరి జనన సంఖ్య అయితే 9 ఉంటుందో వారు కూడా జీవితంలో చాలా ఆలస్యంగా స్థిరపడతారంట. వీరు పరిపూర్ణత , మాతవతావాదానికి ప్రతీక, అందువలన వీరు విజయం సాధించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. చాలా ఆలస్యంగా సక్సెస్ అందుకునే వారిలో వీరు మొదటి స్థానంలో ఉంటారు.

5 / 5
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు

పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?

మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..

Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..

ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?

వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్

రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు

సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..