విజయ్‌తో రిలేషన్ షిప్ రూమర్స్.. త్రిష సంచలన నిర్ణయం!
19 March 2026
Basha Shek
సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష పేరు ఇప్పుడుమారుమోగుతోంది. సామాజిక మాధ్యమాలు, వార్త కథనాల్లోనూ త్రిష గురించే చర్చ జరుగుతోంది
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతితో త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవల విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో పాల్గొనడం మరింత చర్చకు దారి తీసింది.
మరోవైపు అనూహ్యంగా నటుడు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం కోలీవుడ్ లో తీవ్ర సంచలనం రేపింది.
ఇలా ఈ చర్చ జరుగుతున్న తరుణంలో నటి త్రిష గురించి మరో ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అవుతోది.
అదేంటంటే.. ఈ మధ్యన త్రిష కృష్ణన్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. అలాగే కొత్త ప్రాజెక్టులేవీ అంగీకరించడం లేదు.
దీంతో విజయ్ దళపతితో పాటు హీరోయిన్ త్రిష కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ఈ కారణంగానే త్రిష సినిమాలు చేయడం లేదని టాక్ ఉంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే త్రిషనే నోరు విప్పాలి.
Basha Shek
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’లో సారా అర్జున్ ఎలినా జమాలి పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
Basha Shek
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..