Dhurandhar 2: ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. ఇక వాళ్ల పరిస్థితి ఏంటో..?
రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 మార్చి 19న పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. దీని రాక యష్ టాక్సిక్, ప్యారడైజ్, చరణ్ పెద్ది వంటి ఇతర పెద్ద చిత్రాలకు తీవ్ర పోటీని సృష్టించనుంది. స్క్రీన్ల లభ్యతపై ప్రభావం చూపి, ఆ చిత్రాల ప్రారంభ వసూళ్లకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. దురందర్ సినిమా విడుదలైనప్పుడు, అది ఇంతటి చర్చకు దారితీస్తుందని, దాని విజయం మిగిలిన సినీ పరిశ్రమలను ఆందోళనకు గురిచేస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండకపోవచ్చు.
దురందర్ సినిమా విడుదలైనప్పుడు, అది ఇంతటి చర్చకు దారితీస్తుందని, దాని విజయం మిగిలిన సినీ పరిశ్రమలను ఆందోళనకు గురిచేస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. అయితే, ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతోంది. ధురందర్ 2 రాక, మార్చి నెలలో విడుదల కానున్న కొన్ని పాన్ ఇండియన్ చిత్రాలకు కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. మొదటి దురందర్ పాన్ ఇండియా చిత్రం కానప్పటికీ, సుమారు వెయ్యి కోట్లు వసూలు చేయడంతో ఇతర సినీ నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sandeep Reddy Vanga: గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
Animal: జపాన్‌లో విడుదలకు సిద్ధమైన యానిమల్
Champion Movie : కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

