Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. 7వ దశ ఎప్పుడు జరగనుందంటే..

Lok Sabha Election 2024 Phase 6 Dates: సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలను మొత్తం 7 దశల్లో నిర్వహించనున్నారు. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని...

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. 7వ దశ ఎప్పుడు జరగనుందంటే..
Lok Sabha Elections
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Mar 28, 2024 | 1:13 PM

Lok Sabha Election 2024 Phase 6 Dates: సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలను మొత్తం 7 దశల్లో నిర్వహించనున్నారు. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను ఒకే రోజు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో 7వ దశ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

7వ దశలో భాగంగా మొత్తం 8 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 57 స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి.. మే 7వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మే 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్ల స్క్రూటినిటీకి మే 15వ తేదీ చివరి తేదీ కాగా.. నామనేషన్ల ఉపంసహరణకు చివరి తేదీగా మే 17వ తేదీని నిర్ణయించారు. ఇక 7వ దశ ఎన్నికల పోలింగ్ జూన్‌ 1వ తేదీన నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్‌ 4వ తేదీన ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇక ఎన్నికల కోసం మొత్తం 55 లక్షల ఈవీఎమ్‌ మిషిన్లను ఉపయోగించనున్నారు. ఈసారి ఎన్నికల్లో కొత్తగా 1.8 కోట్ల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 19.47 కోట్ల మంది ఉన్నారు.

లోక్ సభ ఎన్నికలు – 7th ఫేస్ షెడ్యూల్ :

State Name Constituency Name Phase Date
Bihar Arrah Phase 7 1-June-24
Bihar Buxar Phase 7 1-June-24
Bihar Jahanabad Phase 7 1-June-24
Bihar Karakat Phase 7 1-June-24
Bihar Nalanda Phase 7 1-June-24
Bihar Pataliputra Phase 7 1-June-24
Bihar Patna Sahib Phase 7 1-June-24
Bihar Sasaram Phase 7 1-June-24
Chandigarh Chandigarh Phase 7 1-June-24
Himachal Pradesh Hamirpur Phase 7 1-June-24
Himachal Pradesh Kangra Phase 7 1-June-24
Himachal Pradesh Mandi Phase 7 1-June-24
Himachal Pradesh Shimla Phase 7 1-June-24
Jharkhand Dumka Phase 7 1-June-24
Jharkhand Godda Phase 7 1-June-24
Jharkhand Rajmahal Phase 7 1-June-24
Orissa Balasore Phase 7 1-June-24
Orissa Bhadrak Phase 7 1-June-24
Orissa Jagatsinghpur Phase 7 1-June-24
Orissa Jajpur Phase 7 1-June-24
Orissa Kendrapara Phase 7 1-June-24
Orissa Mayurbhanj Phase 7 1-June-24
Punjab Amritsar Phase 7 1-June-24
Punjab Anandpur Sahib Phase 7 1-June-24
Punjab Bathinda Phase 7 1-June-24
Punjab Faridkot Phase 7 1-June-24
Punjab Fatehgarh Sahib Phase 7 1-June-24
Punjab Firozpur Phase 7 1-June-24
Punjab Gurdaspur Phase 7 1-June-24
Punjab Hoshiarpur Phase 7 1-June-24
Punjab Jalandhar Phase 7 1-June-24
Punjab Khadoor Sahib Phase 7 1-June-24
Punjab Ludhiana Phase 7 1-June-24
Punjab Patiala Phase 7 1-June-24
Punjab Sangrur Phase 7 1-June-24
Uttar Pradesh Ballia Phase 7 1-June-24
Uttar Pradesh Bansgaon Phase 7 1-June-24
Uttar Pradesh Chandauli Phase 7 1-June-24
Uttar Pradesh Deoria Phase 7 1-June-24
Uttar Pradesh Ghazipur Phase 7 1-June-24
Uttar Pradesh Ghosi Phase 7 1-June-24
Uttar Pradesh Gorakhpur Phase 7 1-June-24
Uttar Pradesh Kushi Nagar Phase 7 1-June-24
Uttar Pradesh Maharajganj Phase 7 1-June-24
Uttar Pradesh Mirzapur Phase 7 1-June-24
Uttar Pradesh Robertsganj Phase 7 1-June-24
Uttar Pradesh Salempur Phase 7 1-June-24
Uttar Pradesh Varanasi Phase 7 1-June-24
West Bengal Barasat Phase 7 1-June-24
West Bengal Basirhat Phase 7 1-June-24
West Bengal Diamond Harbour Phase 7 1-June-24
West Bengal Dum Dum Phase 7 1-June-24
West Bengal Jadavpur Phase 7 1-June-24
West Bengal Joynagar Phase 7 1-June-24
West Bengal Kolkata Dakshin Phase 7 1-June-24
West Bengal Kolkata Uttar Phase 7 1-June-24
West Bengal Mathurapur Phase 7 1-June-24

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో