అందాలతో కిక్కిచ్చిన సుప్రీత.. లేటెస్ట్ పిక్స్ వైరల్
Phani CH
14 March 2025
Credit: Instagram
సురేఖావాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది.
తన వీడియోలు, ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. అంతే కాదు ఈ మధ్య గ్లామర్ షోతో అభిమానులను కవ్విస్తుంది.
సురేఖావాణి, సుప్రీత వెకేషన్స్ వెళ్లి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగా నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి.
ఇది ఇలా ఉంటే త్వరలోనే ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అమర్ దీప్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు మరో సినిమా కూడా సుప్రీత చేస్తుందట.
మరోవైపు ఇటీవలే పీలింగ్స్ విత్ సుప్రీత అంటూ ఓ టాక్ షో కూడా స్టార్ట్ చేసింది. ఇందులో బోల్డ్ ప్రశ్నలతో రెచ్చిపోతుంది.
అప్పుడప్పుడూ ఇలా సోషల్ మీడియాలో తన అందాల తో కుర్రకారుపై దాడి చేస్తుంటుంది సుప్రీత. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
స్టైలిష్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా రెబ్బ
ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ పిక్స్
క్యూట్ స్టిల్స్ తో అదరగొట్టిన బిగ్ బాస్ భామ భాను శ్రీ