తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019లో ఈనాడు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌గా పనిచేశాను. 2020 డిసెంబర్ నుంచి టీవీ9 తెలుగు (డిజిటల్)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Liver Health: లివర్ భద్రంగా ఉండాలా.? ఈ డ్రింక్స్ తాగండి..
శరీరంలో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిసిందే. అలాంటి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లివర్ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే, రోజూ ఉదయాన్నే కొన్ని రకాల డ్రింక్స్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..
- Narender Vaitla
- Updated on: Dec 8, 2024
- 10:17 pm
Alcohol: మద్యం తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం సేవించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిసిందే. అయితే ఆల్కహాల్ తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.? ఏ అవయవంపై ఎక్కువ ప్రభావం పడుతుంది...
- Narender Vaitla
- Updated on: Dec 8, 2024
- 10:16 pm
Health: ప్రాసెస్ ఫుడ్‌ను తీసుకుంటున్నారా.? త్వరగా వృద్ధాప్యం తప్పదు..
ప్యాకింగ్ చేసిన ఆహారం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీర్ఘకాలం ప్రాసెస్ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రావం పడుతుందని అంటున్నారు. ఇంతకీ ప్రాసెస్ ఫుడ్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
- Narender Vaitla
- Updated on: Dec 8, 2024
- 10:16 pm
Redmi Buds 6: రెడ్‌మీ నుంచి బడ్జెట్ ఇయర్ బడ్స్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫీచర్లను ఇందులో అందించనున్నారు. రెడ్‌మీ బడ్స్ 6 పేరుతో తీసుకొస్తున్న ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 10:34 pm
Weight Loss: ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదా.? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..
బరువు తగ్గాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. మారిన జీవన విధానం కారణంగా ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని రకాల నేచురల్ టిప్స్‌ను పాటించడం ద్వారా బరువును కంట్రోల్ చేసుకోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 10:15 pm
Tech: ఈ పాట ఏ సినిమాలోనిదబ్బా.. మీక్కూడా ఇలాంటి సందేహం వచ్చిందా.?
కారులోనో, బస్సులోనే వెళ్తున్నప్పుడు ఎఫ్‌ఎమ్ లేదా ప్లేయర్‌లో ఒక మంచి పాట వస్తుంది. ఆ పాట అంతకు ముందు ఎప్పుడు విని ఉండరు. కానీ మీకు ఆ పాట తెగ నచ్చుతుంది. దీంతో ఆ పాట ఏ సినిమాలోనిదన్న విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంటుంది. అయితే తెలుగు పాట అయితే ఏదో రకంగా సెర్చ్ చేస్తారు.? ఇతర భాషల సాంగ్స్ అయితే కష్టం కదూ...
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 10:11 pm
Garlic: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినండి.. మార్పు మీ ఊహకు కూడా అందదు..
వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెల్లుల్లిలో ఉండే ఔషద గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతీ రోజూ ఉదయాన్నే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడంలో శరీరంలో జరిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 10:00 pm
పచ్చి బఠానీలు తింటున్నారా.? ఓసారి ఆలోచించుకోండి..
పచ్చి బఠానీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అయితే కొందరు వ్యక్తులు మాత్రం పచ్చి బఠానీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 7:40 pm
అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు ఇవే..
దేశంలో కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మరి నవంబర్ నెలలో అత్యధికంగా పోయిన కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 7:20 pm
Pushpa2: గుజరాత్‌లోనూ తగ్గేదేలే.. స్క్రీనింగ్ ఆలస్యమైందని రెచ్చిపోయిన బన్నీ ఫ్యాన్స్
ప్రస్తుతం పుష్ప2 హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పుష్పకు భారీ ఆదరణ లభిస్తోంది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. గుజరాత్‌లో కూడా బన్నీ అభిమానులు రచ్చ రచ్చ చేశారు..
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 6:17 pm
Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా..
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం చేస్తున్నారు..ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌షిండే , అజిత్‌పవార్ ప్రమాణం చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ,అమిత్‌షాతో పాటు పలువురు ప్రముఖులు , ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. . ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు...
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 5:55 pm
Optical illusion: ఈ ఫొటోలో ’88’ నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం.?
ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు నెట్టింట బాగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మన ఐ పవర్‌తో పాటు థింకింగ్ పవర్‌ను టెస్ట్ చేసే ఫొటో పజిల్స్ నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- Narender Vaitla
- Updated on: Dec 5, 2024
- 4:55 pm