Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా..
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం చేస్తున్నారు..ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌షిండే , అజిత్‌పవార్ ప్రమాణం చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ,అమిత్‌షాతో పాటు పలువురు ప్రముఖులు , ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. . ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు...
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం చేస్తున్నారు..ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌షిండే , అజిత్‌పవార్ ప్రమాణం చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ,అమిత్‌షాతో పాటు పలువురు ప్రముఖులు , ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. . ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. పలువురు కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్తలు , బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మాజీ క్రికెటర్ సచిన్ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మహాయుతి కూటమి ఐక్యతను సూచిస్తూ ఫడ్నవీస్ , షిండే , అజిత్‌పవార్ ఒకేసారి వేదిక మీదకు విచ్చేశారు. దాదాపు 50 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాల్లో 230 స్థానాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

