యుద్ధం ప్రారంభమైన మొదటి పది రోజుల్లో ఇజ్రాయిల్, అమెరికాలు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. మరణాల సంఖ్య, విధ్వంసం ఆధారంగా ఈ విషయాన్ని అంచనా వేయవచ్చు. ఇరాన్ వైపు 2,600 మందికి పైగా మరణించగా, ఇజ్రాయిల్-అమెరికా మద్దతుదారుల వైపు కేవలం 25 మంది మరణించారు. ఇరాన్లో 7,000 లక్ష్యాలను ధ్వంసం చేయగా, ఇజ్రాయిల్‌కు జరిగిన నష్టం 1% కంటే తక్కువ.