నన్ను ఇండియా కి తీసుకెళ్లండి సార్ కువైట్ నుంచి కుమారి వేడుకోలు
కువైట్‌లో ఇరాన్ దాడులు, బాంబ్ బ్లాస్ట్‌ల మధ్య తీవ్ర భయాందోళనతో గడుపుతున్నట్లు కాకినాడ జిల్లా పిఠాపురం వాసి దాకే కుమారి వీడియో ద్వారా వెల్లడించారు. తనను, ఇతర తెలుగు వారిని తక్షణమే ఇండియాకు తిరిగి రప్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లను ఆమె హృదయపూర్వకంగా వేడుకున్నారు.
కువైట్‌లో ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల మధ్య తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం కువైట్ వెళ్లినవారు తీవ్ర భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ పరిస్థితిపై కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన దాకే కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల క్రితం కువైట్ వెళ్లిన ఆమె, అక్కడి యుద్ధ వాతావరణాన్ని వీడియో తీసి ప్రపంచానికి చూపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ విజేతలకు రూ.131 కోట్ల నజరానా
Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?
ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్
Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

