హీరోయిన్ అంజలితో ఎఫైర్..? ఎమోషనల్ అయిన కోన
చిన్నా చితకా సినిమాలు చేస్తూ.. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో.. అంచలంచలుగా ఎదిగిన అంజలి.. ఇప్పుడు తన కెరీర్ పీక్‌లో ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఈ రెండు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక ఈ విషయం కాస్త పక్కకుపెడితే.. ఈ బ్యూటీ.. రైటర్ కోన వెంకట్‌తో రిలేషన్లో ఉన్నారనే గాసిప్ ఎప్పుడూ నెట్టింట కనిపిస్తుంటుంది.
తరుచుగా వినిపిస్తుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కోన. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన కోన.. అంజలితో తన రిలేషన్ గురించి.. ఆమె లైఫ్ గురించి చిన్నప్పుడు పడిన కష్టాల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అంజలి పై తనకు సాఫ్ట్ కార్నర్ ఉందన్న కోన.. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తానంటూ చెప్పారు. అంజలి వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసని.. తన బాల్యం సంతోషకరంగా సాగలేదని చెప్పారు. అంజలి పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదని.. పిన్ని దగ్గరే పెరిగిందని.. పైగా ఆ పిన్నే తనను ఎన్నో బాధలకు గురిచేసి మోసం చేసిందంటూ చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: