గుడివాడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Venigandla Ramu | 109980 | TDP | Won |
Kodali Sri Venkateswara Rao (Nani) | 56940 | YSRCP | Won |
Vaddadi Govinda Rao (Rajesh) | 1333 | INC | Won |
Avula Praveen Kumar | 683 | TELRSP | Won |
Bosu Babu Gudivada | 495 | BSP | Won |
Alluri Hemanth Kumar | 389 | JBNP | Won |
Hassan Ahmed Abdul | 230 | IND | Won |
Nallaganchu Venkata Rambabu | 204 | JJSP | Won |
Kummari Bhavannarayana | 95 | IND | Won |
Gundabathina.Ambedkar (Raja) | 100 | IND | Won |
Vaddadi Naga Raju | 89 | IND | Won |
Talluri Pedda Nageswara Rao | 67 | IND | Won |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం ఈ గుడివాడ. ఇది మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వర రావు(కొడాలి నాని). 2019 నాటికి, ఈ నియోజకవర్గంలో మొత్తం 208,305 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్(1951) ప్రకారం 1951లో నియోజకవర్గం స్థాపించబడింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మూడు మండలాలుగా ఉన్నాయి. ఇక 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే.. ఈ గుడివాడ నియోజకవర్గంలో కాంగ్రెస్, వైసీపీ పార్టీలు నాలుగేసి సార్లు, కమ్యూనిస్ట్ పార్టీ మూడుసార్లు, టీడీపీ పార్టీ రెండుసార్లు విజయం సాధించాయి. అలాగే 2004 నుంచి 2019 వరుసగా వైసీపీ పార్టీ నుంచి కొడాలి నాని ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. ఆయనకు ఈ అసెంబ్లీ స్థానం కంచుకోట లాంటిది.