పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
PAWAN KALYAN KONIDALA | 134394 | JSP | Won |
Vanga Geetha | 64115 | YSRCP | Won |
Gowri Mani Bolisetti | 1495 | IND | Won |
Madepalli Satyananda Rao | 1231 | INC | Won |
Eeti Jagadeesh | 1039 | IND | Won |
Jaggarapu Mallikharjuna | 594 | JRBHP | Won |
Bulli Raju Prattipati | 483 | BSP | Won |
Yedida Bhaskara Rao | 423 | IND | Won |
Sai Surya Nikhil Vegisetti | 282 | IND | Won |
Peddimsetti Venkateswara Rao | 289 | TGJP | Won |
Madduri Veerababu | 285 | PPOI | Won |
Nagam Suribabu | 265 | IND | Won |
Tamanna Simhadri | 247 | BCYP | Won |
పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఈ నియోజకవర్గంపై చర్చ జరుగుతోంది. అక్కడ గత ఎన్నికల్లో వచ్చిన తీర్పులపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సెంటిమెంట్ ప్రకారం జనసేనదే విజయమని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. పవన్ కల్యాణ్ విజయ సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తొలుత సీపీఐ అభ్యర్థి ఆర్వీ జగ్గారావు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో స్వతంత్ర అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఓటర్లు భారీ మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు విజయం సాధించారు. మరి ఈ సారి గెలుపు ఎవర్ని వరిస్తుందో చూడాలి..