Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. 6వ దశ వివరాలు ఇవే..
Lok Sabha Election 2024 Phase 6 Dates: 6వ దశలో భాగంగా ఉత్తరప్రదేశ్, బిహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి.. ఏప్రిల్ 29వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మే 6వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్ల స్క్రూటినిటీకి...
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొత్తం 7 దశలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్ అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో 6వ దశకు సంబంధించిన ఎన్నికల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
6వ దశలో భాగంగా ఉత్తరప్రదేశ్, బిహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి.. ఏప్రిల్ 29వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మే 6వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్ల స్క్రూటినిటీకి మే 7వ తేదీ చివరి తేదీ కాగా.. నామనేషన్ల ఉపంసహరణకు చివరి తేదీగా మే9వ తేదీని నిర్ణయించారు. ఇక 6వ దశ ఎన్నికల పోలింగ్ మే 25వ తేదీన నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నారు.
Schedule for General Elections to Lok Sabha 2024
Phase 6#GeneralElections2024 #MCC pic.twitter.com/lZqkiDqr9L
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
ఇదిలా ఉంటే ఈ సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇక ఎన్నికల కోసం మొత్తం 55 లక్షల ఈవీఎమ్ మిషిన్లను ఉపయోగించనున్నారు. ఈసారి ఎన్నికల్లో కొత్తగా 1.8 కోట్ల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 19.47 కోట్ల మంది ఉన్నారు.
లోక్ సభ ఎన్నికలు – 6thఫేస్ షెడ్యూల్ :
State Name | Constituency Name | Phase | Date |
Bihar | Gopalganj | Phase 6 | 25-May-24 |
Bihar | Maharajganj | Phase 6 | 25-May-24 |
Bihar | Paschim Champaran | Phase 6 | 25-May-24 |
Bihar | Purvi Champaran | Phase 6 | 25-May-24 |
Bihar | Sheohar | Phase 6 | 25-May-24 |
Bihar | Siwan | Phase 6 | 25-May-24 |
Bihar | Vaishali | Phase 6 | 25-May-24 |
Bihar | Valmiki Nagar | Phase 6 | 25-May-24 |
Delhi | Chandni Chowk | Phase 6 | 25-May-24 |
Delhi | East Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | New Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | North East Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | North West Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | South Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | West Delhi | Phase 6 | 25-May-24 |
Haryana | Ambala | Phase 6 | 25-May-24 |
Haryana | Bhiwani Mahendragarh | Phase 6 | 25-May-24 |
Haryana | Faridabad | Phase 6 | 25-May-24 |
Haryana | Gurgaon | Phase 6 | 25-May-24 |
Haryana | Hisar | Phase 6 | 25-May-24 |
Haryana | Karnal | Phase 6 | 25-May-24 |
Haryana | Kurukshetra | Phase 6 | 25-May-24 |
Haryana | Rohtak | Phase 6 | 25-May-24 |
Haryana | Sirsa | Phase 6 | 25-May-24 |
Haryana | Sonipat | Phase 6 | 25-May-24 |
Jharkhand | Dhanbad | Phase 6 | 25-May-24 |
Jharkhand | Giridih | Phase 6 | 25-May-24 |
Jharkhand | Jamshedpur | Phase 6 | 25-May-24 |
Jharkhand | Ranchi | Phase 6 | 25-May-24 |
Orissa | Bhubaneswar | Phase 6 | 25-May-24 |
Orissa | Cuttack | Phase 6 | 25-May-24 |
Orissa | Dhenkanal | Phase 6 | 25-May-24 |
Orissa | Keonjhar | Phase 6 | 25-May-24 |
Orissa | Puri | Phase 6 | 25-May-24 |
Orissa | Sambalpur | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Allahabad | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Ambedkar Nagar | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Azamgarh | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Basti | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Bhadohi | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Domariyaganj | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Jaunpur | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Lalganj | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Machhlishahr | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Phulpur | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Pratapgarh | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Sant Kabir Nagar | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Shrawasti | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Sultanpur | Phase 6 | 25-May-24 |
West Bengal | Bankura | Phase 6 | 25-May-24 |
West Bengal | Bishnupur | Phase 6 | 25-May-24 |
West Bengal | Ghatal | Phase 6 | 25-May-24 |
West Bengal | Jhargram | Phase 6 | 25-May-24 |
West Bengal | Kanthi | Phase 6 | 25-May-24 |
West Bengal | Medinipur | Phase 6 | 25-May-24 |
West Bengal | Purulia | Phase 6 | 25-May-24 |
West Bengal | Tamluk | Phase 6 | 25-May-24 |
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..