AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 ఉగాది పంచాంగం.. వృషభ రాశి వారికి రాజయోగమే!

తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతంది. ఇక ఉగాది పండుగ అంటే ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈరోజు ప్రతి ఒక్కరూ కొత్త తెలుగు నూతన సంవత్సరంలో తమకు ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు. కాగా, ఇప్పుడు మనం 12 రాశులలో వృషభ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 04, 2026 | 3:31 PM

Share
వృషభ రాశి వారి ఆదాయ వ్యయాలు చూస్తే.. ఆదాయం 5 వ్యయం 14, అవమానం 4, రాజ్య పూజ్యం 5... పరాభవ నామ సంవత్సరం వీరికి చాలా అద్భుతంగా  కలిసి రానుంది. ఈ రాశి వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఊహకందని ప్రయోజనాలు అందుకుంటారు. ముఖ్యంగా దేవ గుర బృహస్పతి అర్ధాష్టమంలో, కేతువు శుభస్తానంలో సంచరించడం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ తెలివితేటలతో విజయాలు అందుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు తప్పక జాబ్ సాధిస్తారు.

1 / 5
ఆరోగ్యబాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పనులన్నీ సమాయానికి పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఇతరుల చేతులో మోసపోయి, చాలా నష్టపోతారు. వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి, ఈ సంవత్సరం ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

2 / 5
వృషభ రాశి ఉద్యోగులకు పరాభవ నామ సంవత్సరం అద్భుతంగా ఉంది.  శని ప్రభావం వలన వీరు అత్యధిక లాభాలు అందుకుంటారు. కళా రంగంలో ఉన్నవారు అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. అలాగే పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించడం, చేయడం జరుగుతుంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి.

3 / 5
రాజకీయనాయకులకు కూడా కలిసి వస్తుంది. కానీ డబ్బు ఖర్చు అవుతేనే విజయం వరిస్తుంది.  విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం సామాన్య ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం లభించదు. చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురు అవుతాయి. కొన్నిసార్లు ఆందోళన, మానసికప్రశాంతతను దెబ్బతీస్తుంది.

4 / 5
వృషభ రాశి వారికి స్త్రీలకు మాత్రం పరాభవ నామ సంవత్సరం కలిసి వస్తుందని చెప్పాలి. వీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. కానీ, ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్ర్తత్తలు తీసుకోవాలి.

5 / 5
Follow Us
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!

తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే

ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..

WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?

విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..

అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?

అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..

ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర